11 July 2011

Auspicious day of Sayana Akaadasi

ఆషాడ మాసంలో వచ్చే తొలి ఏకాదశిని శయన ఆఎకాదశి అనిగాని లేక తొలి ఏకాదశి అని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే అంతో పుణ్యం వస్తుందని పెద్దలు తెలుపుతారు. ఈ రోజునుండి చాతుర్మాస్య వ్రతారంభంగా పరిగణిస్తారు.

The First Aekaadasi in the month of AshaDa is considered as 'Sayana Aekaadasi' or 'Toli Aekaadasi' (first Aekaadasi ). Fasting today will bring you the grace of God. This day marks the beginning of the 'Chaaturmaasya Vrataarambham'

For more on this click here

No comments: